గురువారం 24 నవంబర్ 2011

కూరిమి

కూరిమి గల దినములలో
నేరములెన్నడు గలుగనేరవు
మరి యాకూరుమి విరసంబైనను
నేరములే దోచుచునుండు నిక్కము సుమతీ!