ఆదివారం 26 ఫిబ్రవరి 2012

పరమపురుషునే భజియింతున్

విశ్వకరు విశ్వదూరుని
విశ్వాత్ముని విశ్వవేద్యు విశ్వునవిశ్వున్
శాశ్వతునజు బ్రహ్మప్రభు
నీశ్వరునింబరమపురుషునే భజియింతున్