వేమన శతకం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
వేమన శతకం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

24, నవంబర్ 2011, గురువారం

ఇనుము - మనస్సు

ఇనుము విరగవచ్చు ఇరుమారు ముమ్మారు
కాచి ఆతుక వచ్చు క్రమముగాను
మనసు విరిగెనేని మరి అతుకవచ్చా?
విశ్వధాబిరామ వినురవేమ

21, సెప్టెంబర్ 2010, మంగళవారం

తప్పులు

తప్పులెన్ను వారు తండోపతండంబులు 
లుర్వి జనులకుండు తప్పులు
తప్పులెన్ను వారు తమ తప్పులెరుగరు 
విశ్వదాభిరామ వినుర వేమ!