తెనాలి రామకృష్ణ లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
తెనాలి రామకృష్ణ లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

24, నవంబర్ 2011, గురువారం

కుంజర యూధంబు దోమ కుత్తుక జొచ్చెన్

రంజన చెడి పాండవులరి భంజనులై
విరటుని గొల్వ పాల్పడిరకటా
సంజయ ఏమని చెప్పుదు ?
కుంజర యూధంబు దోమ కుత్తుక జొచ్చెన్