శ్రీనాధుడు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
శ్రీనాధుడు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

24, నవంబర్ 2011, గురువారం

పరమేశా గంగ విడుము పార్వతి చాలున్

సిరి గల వానికి చెల్లును
తరుణులు పదియారు వేలు తగ పెండ్లాడన్
తిరిపెమునకిద్దరాండ్రా?
పరమేశా గంగ విడుము పార్వతి చాలున్