15, సెప్టెంబర్ 2011, గురువారం

జగతి ఉపకర్తలు

తరువులతిరస ఫల గురుతగాంచు
నింగి వ్రేలుచు నమ్రుతమొసంగు మేఘుడు
ఉద్దతులు గారు సమృద్ధి చేత
జగతి నుపకర్తలకిది సహజ గుణము

1 కామెంట్‌:

కేశవ పవర్ స్టార్ చెప్పారు...

గురువుగారు నమస్సుమాంజలి🙏🙏🙏
అక్కడ

ఫలభార గురతగాంచు

ఒకసారి సరి చెయ్యగలరు