తెలుగు సాహిత్యములోని ఆణిముత్యాలను సేకరించి అందించడానికి ఇది ఒక చిన్న ప్రయత్నం. తెలిసీ తెలియక దొర్లుతున్న తప్పులను, ముఖ్యంగా అక్షర దోషాలను, క్షమించమని మనవి
24, నవంబర్ 2011, గురువారం
తన కోపమే తనకు శత్రువు తన శాంతమే తనకు రక్ష దయ చుట్టంబౌ తన సంతోషమె స్వర్గము తన దు:ఖ్ఖమే నరకమండ్రు తధ్యము సుమతి
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి