శీర్షిక: మనిషి
నాకు తెలిసిన పూజల్ల పక్షికి ఇంత ధాన్యం, పసువుకి ఇంత గ్రాసం, మనిషికి ఇంత సాయం
- అందరిబంధువయా
ఒక నక్సల్, పోలీసు ఆఫీసురుగా ప్రయాణం మొదలు పెట్టిన వాళ్ళు ఎనిమిది గంటలు తరువాత ఇద్దరు మనుషులుగా మిగిలారు
-జల్సా
-జల్సా
ఆకలేసినప్పుడు తినడానికి తిండి ఉండి తినకపోవడం ఉపవాసం; నిద్ర వచ్చిన్నప్పుడు ఎదురుగా పడుకోడానికి మంచం ఉండి కూడా పడుకోకపోడమే జాగారం; కోపం వచ్చినప్పుడు చేతిలో కత్తి ఉండి, తెగ నరకడానికి తలకాయి ఉండి కూడా నరకకపోడమే మానవత్వం.
-జల్సా
- అందరిబంధువయా
దేవుడి definition అర్ధం అయిపొయింది భయ్యా! ఆడెక్కడో పైన ఉండడు. నీలోనూ... నాలోనూ... ఇక్కడే ఉంటాడు. అవతలోడి సాయం కోసం అడిగినప్పుడు ఠాప్ అని బయటకోస్తాడు. అప్పుడు వందేంటి; లక్షలు కోట్లు కూడా ఇస్తాడు. ఏది అనుకుంటే అది అయిపోద్ది!
- ఖలేజ
దేవుడు మనుషులిని ప్రేమించడానికి, వస్తువులుని వాడుకోవాడానికి సృష్టించాడు. కాని మనమే confusionతో మనుషులిని వాడుకుంటున్నాం; వస్తువలని ప్రేమిస్తున్నాం! అది మారిన రోజున అంతా సంతోషమే.
-పిల్ల జమిందార్ (2011)
2 కామెంట్‌లు:
తెలుగు అంటే 35 మార్కులు ముక్కి మూలిగి తెచ్చుకోవడం కాదురా. అది మనం అమ్మతో మన బాధల్ని ఆనందాల్ని పంచుకునే వారధి.
అయినా దెబ్బ తగిలితే shit అని ఆశుదాన్ని నోట్లో వేసుకునే మీకు తెలుగు గొప్పతనం ఏం అర్ధమవుతుంది రా?
-Pilla Jamindhar
డబ్బుకి ప్రేమ అక్కర్లేదు కాని, ప్రేమకి మాత్రం డబ్బు కావాలి.
డబ్బు ఉంటేనే ప్రేమ బతుకుద్ధి.
రూపాయి సంపాదించలేని ఏ వెధవకి I LOVE YOU చెప్పే అర్హత లేదు.
మనకున్న ప్రతీ relation కి మూడు ఇవ్వాల్సి ఉంటుంది: LOVE, MONEY, TIME.
వీటిల్లో ఏ ఒక్కటితగ్గినా ఆ relation లో problem స్టార్ట్ అవుతుంది.
-నేనింతే
కామెంట్‌ను పోస్ట్ చేయండి