తెలుగు సాహిత్యములోని ఆణిముత్యాలను సేకరించి అందించడానికి ఇది ఒక చిన్న ప్రయత్నం. తెలిసీ తెలియక దొర్లుతున్న తప్పులను, ముఖ్యంగా అక్షర దోషాలను, క్షమించమని మనవి
30, మే 2012, బుధవారం
ఎవరో మోక్షము
ఎవరో మోక్షము నిచ్చు వారలని మీకేలా వృథా భ్రాంతి మీ వ్యవసాయంబ గడించి పెట్టవలె మీ వాల్లభ్యమున్ మీనమే ష వివాదంబుల కాలమేగె సమరోత్సాహమ్మునం బేర్చి మీ భవమున్ ధన్యము జేసికొండు మిమునొంపన్ బుట్టి లేడెవ్వడున్
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి