తెలుగు సాహిత్యములోని ఆణిముత్యాలను సేకరించి అందించడానికి ఇది ఒక చిన్న ప్రయత్నం. తెలిసీ తెలియక దొర్లుతున్న తప్పులను, ముఖ్యంగా అక్షర దోషాలను, క్షమించమని మనవి
30, మే 2012, బుధవారం
బలయుతుడైన వేళ
బలయుతుడైన వేళ నిజ బంధుడు తోడ్పడు గాని యాతదే బలము తొలంగెనేని తన పాలిటి శత్రువదెట్లు పూర్ణుడై జ్వలనుడు కాన గాల్చు తఱి సఖ్యము జూపును వాయుదేవుడా బలియుడు సూక్ష్మ దీపమగు పట్టున నార్పదె గాలి భాస్కరా!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి