శీర్షికలు: మనిషి, భాష
ఎవరూ పుట్టించకుండా మాటలు ఎలా పుడతాయి?
-మాయాబజార్(1957)
తెలుగు చచ్చిపోయే పరిస్థితే వస్తే, దాని కంటే ఒక్క రోజు ముందు నేనే చచ్చిపోతానురా. పక్క రాష్ట్రాల వారు భాషా భాష అని చచ్చిపోతుంటే, మీరు తెలుగు చచ్చిపోవాలనుకుంటున్నారు.
తెలుగంటే ముప్పై అయిదు మార్కులు ముక్కి మూలిగి తెచ్చుకోవడం కాదురా.
అది మనం అమ్మతో భాదలని, ఆనందాలని పంచుకొనే వారధి. అయినా దెబ్బ తగిలితే shit అని ఆశుద్దాని నోటిలో వేసుకునే మీకు తెలుగు గొప్పతనం ఏమర్ధమౌతుందిరా?
-పిల్ల జమిందార్ (కొత్తది)
పాండిత్యం కన్నా జ్ఞానమే ముఖ్యం
-మాయాబజార్(1957)
ఆశ cancer ఉన్నవాడిని కూడా బ్రతికిస్తుంది. భయం ulcer ఉన్నవాడిని కూడా చంపేస్తుంది.
-జులాయి
పరిగెత్తే నీళ్లకు ఒళ్లంతా కాళ్ళు; భగభగా మండే మంటకు ఒళ్లంతా నోళ్ళు; కీచకులకి ఒళ్లంతా కళ్ళు.
-పెళ్ళి పుస్తకం
అసూయ ఘాటైన ప్రేమకు thermometer.
-పెళ్ళి పుస్తకం
మంచీ చెడ్డలు రాసులు పోసినట్టు వేరువేరుగా ఉండవు. అవసరాని బట్టి మంచితనం, అవకాశాన్ని బట్టి చెడ్డతనం పెరుగుతాయి.
-పెళ్ళి పుస్తకం
గెలుపేముందిరా! మహాయితే ప్రపంచానికి నిన్ను పరిచయం చేస్తుంది. ఒక్కసారి ఓడిపోయి చూడు. ఈ ప్రపంచం అంటే ఏమిటో నీకు పరిచయమౌతుంది.
-పిల్ల జమిందార్ (కొత్తది)
మతం అంటే ఏమిటి? గతం మిగిల్చిన అనుభవాల సారాన్ని క్రోడీకరించి మనషి తనకు తానుగా ఏర్పరుచుకున్న హద్దుల పరిధి మతం. ఈ ప్రపంచమంతా ఒక్క కుటుంబం; వసుదైక కుటుంబం. ఈ ప్రపంచంలో ఉన్నది ఒక్కటే మతం; అది మానవత్వం. సమతను పెంచి మమతను పంచి వెలుతురు పండించేదే మతం. మనుషుల బతుకులను చితుకులు చేసి మండిచేది మతం కాదు; మనకది హితం కాదు. అదే మతమైతే, ఆ మతం ఎంత గొప్పదైన వద్దు; నాకు వద్దు.
-పడమటి సంధ్యా రాగం

1 కామెంట్:
ఆ పడమటి సంధ్యారాగం సంభాషణ అయితే నాకు బాగా గుర్తుంది. మరిన్ని సంభాషణల కోసం వీచి చూస్తున్నాం :D ఇంతకీ మీ MA ఎంతవరకు వచ్చింది?
కామెంట్‌ను పోస్ట్ చేయండి