మారన వెంకన లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
మారన వెంకన లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

30, మే 2012, బుధవారం

బలయుతుడైన వేళ

బలయుతుడైన వేళ నిజ బంధుడు తోడ్పడు గాని యాతదే
బలము తొలంగెనేని తన పాలిటి శత్రువదెట్లు పూర్ణుడై
జ్వలనుడు కాన గాల్చు తఱి సఖ్యము జూపును వాయుదేవుడా
బలియుడు సూక్ష్మ దీపమగు పట్టున నార్పదె గాలి భాస్కరా!