22, జనవరి 2009, గురువారం

నడు గిడు- The King among poems with Alliteration

అడిగెద నని కడువడిఁ జను
నడిగినఁ దను మగుడ నుడవఁ డని నడ యుడుగున్
వెడ వెడఁ జిడిముడి తడఁ బడ
నడు గిడు నడు గిడదు జడిమ నడు గిడు నెడలన్.

కామెంట్‌లు లేవు: