22, జనవరి 2009, గురువారం

శరణంబు వేఁడెదన్

ఎవ్వనిచే జనించు జగ మెవ్వనిలోపల నుండు లీనమై,
యవ్వనియందుడిందుఁబర మేశ్వరుఁడెవ్వఁడుమూలకారణం,
బెవ్వఁడనాదిమధ్యలయుఁ డెవ్వఁడు సర్వము దాన యైనవాఁ,
డెవ్వఁడు వాని నాత్మభవు నీశ్వరు నే శరణంబు వేఁడెదన్.

కామెంట్‌లు లేవు: