22, జనవరి 2009, గురువారం

పలికెడిది భాగవతమట

పలికెడిది భాగవతమట
పలికించు విభుండు రామభద్రుండట
నే పలికిన భవహరమగునట
పలికెద వేరొండుగాద పలుగనేలా?

కామెంట్‌లు లేవు: